నీతి న్యాయములులేని భక్తి దైవానికి అసహ్యం. నీతి న్యాయములను జరిగనిచ్చుట జరిగించుట దైవానికి ప్రీతికరమైన ఆరాధన.