...అతడు ఇంక ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను... ఏడవ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి యంత చిన్నమేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. 1 రాజులు 18:43-44