Daily Bible Message | నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును | My son, hear the instruction of your father, And do not forsake the law of your mother; For they [will be] a graceful ornament on your head, And chains about your neck.