Daily Bible Message | ఆయనఅందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థ ములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నా డని వారితో చెప్పెను. | Then He said to them, "Therefore every scribe instructed concerning the kingdom of heaven is like a householder who brings out of his treasure [things] new and old."