Daily Bible Message | నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము. | Thus says the LORD who made you And formed you from the womb, [who] will help you: 'Fear not, O Jacob My servant; And you, Jeshurun, whom I have chosen.