Daily Bible Message - గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతు లను బోధింప సాగెను. - And Jesus, when He came out, saw a great multitude and was moved with compassion for them, because they were like sheep not having a shepherd. So He began to teach them many things.