Daily Bible Message - ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసికొనెను. -For Ezra had prepared his heart to seek the Law of the LORD, and to do [it,] and to teach statutes and ordinances in Israel.