Daily Bible Message | నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పిం చితిని; నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. | I [am] the LORD your God, who brought you out of the land of Egypt, out of the house of bondage. " You shall have no other gods before Me.