Daily Bible Message | అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. | Then she called the name of the LORD who spoke to her, You-Are-the-God-Who-Sees; for she said, "Have I also here seen Him who sees me?"