Daily Bible Message | ఆయనను అప్పగించువాడునేనెవరిని ముద్దుపెట్టు కొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను. వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయి బోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా వారు ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి. | Now His betrayer had given them a signal, saying, "Whomever I kiss, He is the One; seize Him and lead [Him] away safely.” As soon as He had come, immediately he went up to Him and said to Him, "Rabbi, Rabbi!" and kissed Him. Then they laid their hands on Him and took Him.