Daily Bible Message | అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. | But what does it say? "The word is near you, in your mouth and in your heart" (that is, the word of faith which we preach):