#godsvoice #dailydevotionalmessage #Hebrews13_1
Copyright Disclaimer :- All the Images, music, and graphics used in the video belong to their respective owners and I or this channel does not claim any right over them If Owners have any objection Please feel free to contact me personally instead of contacting YouTube about a Copyright Infringement. Thank you .
______________________________________________________
ఈ విషయంలో మరింత బలపడుటకు ఈ క్రింది వాక్యములను గమనించగలరు:
హెబ్రీయులకు 13:1-2
సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి
రోమా 15:7
కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి
1 పేతురు 4:9
సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి