సామెతలు 4:24
మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము
పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము
______________________________________________________
Copyright Disclaimer :- All the Images, music, and graphics used in the video belong to their respective owners and I or this channel does not claim any right over them If Owners have any objection Please feel free to contact me personally instead of contacting YouTube about a Copyright Infringement Thank you
______________________________________________________
ఈ విషయంలో మరింత బలపడుటకు ఈ క్రింది వాక్యములను గమనించగలరు:

సామెతలు 8:8
నా నోటి మాటలన్నియు నీతిగలవి
వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు

సామెతలు 15:2
జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును
బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.

ఎఫెసీయులకు 4:25
మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.౹

ఎఫెసీయులకు 4:29
వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి

#hearinggodsvoice #dailydevotionalmessage #Proverbs_4_24